ETV Bharat / state

ఆంధ్రా అవధానికి తెలంగాణ కవుల సవాల్

author img

By

Published : Aug 29, 2019, 5:43 PM IST

సంగారెడ్డిలో సాహిత్య రంజని కళాసంస్థ తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవధాని గంగుల ధర్మరాజు హాజరయ్యారు.

ఆంధ్రా అవధానికి తెలంగాణ కవుల సవాల్

ఆంధ్రా అవధానికి తెలంగాణ కవుల సవాల్

తెలుగు భాషా దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలో "సాహిత్య రంజని కళాసంస్థ" ఘనంగా నిర్వహించింది. పట్టణంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కర్నూలు నుంచి అవధాని కవిరాజు గంగుల ధర్మరాజు, పట్టణానికి చెందిన పలువురు తెలుగుభాషా కవులు పాల్గొన్నారు. కవులు సంధించిన ప్రశ్నలకు.. అవధాని గంగుల ధర్మరాజు తనదైన శైలిలో సమాధానాలు అందించారు.

Intro:TG_SRD_56_29_BASHA_DHINOSTAVAM_AS_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) మాతృభాష దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలో "సాహిత్య రంజని కళాసంస్థ" ఘనంగా నిర్వహించింది. పట్టణంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించినా ఈ కార్యక్రమానికి కర్నూలు నుంచి అవధాని కవిరాజు గంగుల ధర్మరాజు, పట్టణానికి చెందిన పలువురు తెలుగుభాషా కవులు పాల్గొన్నారు. విద్యార్థులు పాల్గొన్నారు. కవులు సందించిన ప్రశ్నలకు.. అవధాని గంగుల ధర్మరాజు తనదైన శైలిలో సమాధానాలు అందించారు.

Body:విసువల్

Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.