ETV Bharat / state

ఉర్రూతలూగించిన గీతం స్టూడెంట్ ఫెస్ట్ - సంగారెడ్డి జిల్లా నేటి వార్తలు

గీతం విశ్వవిద్యాలయంలో 'స్టూడెంట్ ఫెస్ట్ ప్రమాణ-2020' రెండో రోజూ సందడిగా జరిగింది. విద్యార్థులు డ్యాన్సులతో దుమ్మురేపారు. ఈ కార్యక్రమానికి ఫలక్​నుమా దాస్ సినిమా కథనాయకుడు విశ్వక్ సేన్ హాజరై సందడి చేశారు.

student-fest-pramana-2020-at-gitam-university-sangareddy
ఉర్రూతలూగించిన గీతం స్టూడెంట్ ఫెస్ట్
author img

By

Published : Feb 8, 2020, 8:15 AM IST

Updated : Feb 8, 2020, 8:33 AM IST

సంగారెడ్డి జిల్లాలోని గీతం విశ్వవిద్యాలయంలో 'స్టూడెంట్ ఫెస్ట్ ప్రమాణ-2020' రెండో రోజూ సందడిగా సాగింది. విద్యార్థులు ప్రముఖ చిత్రాల అనుకరణలతో కార్నివాల్ నిర్వహించారు.

స్కిట్లు, డ్యాన్సులు, పాటలతో ఆలరించారు. ఈ కార్యక్రమంలో ఫలక్​నుమా దాస్ సినిమా కథానాయకుడు విశ్వక్ సేన్ పాల్గొని ప్రసంగించారు.

ఉర్రూతలూగించిన గీతం స్టూడెంట్ ఫస్ట్

ఇదీ చూడండి : పచ్చని బడిలో... సాగుతున్న పాఠాలు..

Last Updated : Feb 8, 2020, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.