ETV Bharat / state

సంగారెడ్డిలో కలెక్టరేట్​ ఎదుట ఎస్​ఎఫ్​ఐ ధర్నా

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో  కలెక్టరేట్​ ఎదుట ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్​ చేశారు. నూతన వసతి భవనాలు నిర్మించాలని కోరారు.

సంగారెడ్డిలో కలెక్టరేట్​ ఎదుట ఎస్​ఎఫ్​ఐ ధర్నా
సంగారెడ్డిలో కలెక్టరేట్​ ఎదుట ఎస్​ఎఫ్​ఐ ధర్నా
author img

By

Published : Nov 30, 2019, 3:36 PM IST

సంగారెడ్డిలో కలెక్టరేట్​ ఎదుట ఎస్​ఎఫ్​ఐ ధర్నా
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పలు కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లాలో చాలా వరకు కళాశాల, హాస్టల్ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని.. వెంటనే నూతన భవనాలు నిర్మించాలని నాయకులు డిమాండ్ చేశారు.

అదే విధంగా ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని.. పెండింగ్​లో ఉన్న స్కాలర్ షిప్, కాస్మొటిక్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలపై స్పందించాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

TG_SRD_57_30_SFI_DARNA_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పలు కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లాలో చాలా వరకు కళాశాల, హాస్టల్ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని.. వెంటనే నూతన భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వ కళాశాల్లో మధ్యాహ్న భోజనం అందించాలని.. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, కాస్మొటిక్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలపై స్పందించాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.... SPOT
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.