మున్సిపల్ సాధారణ ఎన్నికలకు అధికారులు శరవేగంగా సన్నద్ధమవుతున్నారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూం ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రశాంతంగా నిర్వహించేందుకు తాము సిద్ధమేనని తెలిపారు.ఎలాంటి పొరపాట్లు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి : సంగారెడ్డిలో తల్లీ కొడుకుల సజీవదహనం