ETV Bharat / state

లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేయాలి - sangareddy collector hanumantha rao on corona

జిల్లాలో కరోనా కేసులు లేకపోయినా లాక్​డౌన్​ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. మాడిగి శివారులోని అంతర్​రాష్ట్ర చెక్​పోస్టును తనిఖీ చేశారు.

Breaking News
author img

By

Published : May 9, 2020, 3:37 PM IST

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు అంతర్​రాష్ట్ర చెక్​పోస్టును కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. జిల్లాలో కరోనా కేసులు లేకపోయినా లాక్​డౌన్​ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే వారి వివరాలు అంతర్జాలంలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. చెక్​పోస్ట్ వద్ద విధులు నిర్వహించే మహిళలకు రాత్రి పూట మినహాయింపు ఇవ్వాలని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.