సంగారెడ్డి జిల్లా రుద్రారం సుప్రసిద్ధ గణేశ్ దేవాలయంలో హుండీని లెక్కించారు. స్వామి వారికి రూ.6.16 లక్షల హుండీ ఆదాయం వచ్చింది.
దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం దేవాదాయ, ధర్మాదాయ శాఖ సిబ్బందిచే స్వామి వారి హుండీ మంగళవారం లెక్కించారు. 72 రోజుల ఆదాయాన్ని లెక్కించి ఆలయం బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
ఇదీ చూడండి: మాతృభాషాభిమాని.. ఆధునిక రంగస్థల దిక్సూచి 'జేపీ'