"సేవ్ ఆర్టీసీ" అంటూ పెద్ద ఎత్తున నినాదిస్తూ సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్లో డీసీఎల్కి వినతిపత్రం అందజేశారు. కార్మికులకు రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించి... ఎటువంటి షరతులు లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'దళారులను నమ్మి మోసపోవద్దు'