ఇవీచూడండి: 'సమ్మె ఉద్ధృతం... రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు'
సంగారెడ్డిలో అనారోగ్యంతో ఆర్టీసీ కార్మికుడు మృతి - లక్ష్మయ్య
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుడు అనారోగ్యంతో మరణించాడు. ఆర్టీసీ కార్మికులు నివాళులు అర్పించారు.
సంగారెడ్డిలో అనారోగ్యంతో ఆర్టీసీ కార్మికుడు మృతి
సంగారెడ్డి డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుడు లక్ష్మయ్య (55) అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొంత కాలంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా లక్ష్మయ్య.. ఇవాళ తుది శ్వాస విడిచాడు. లక్ష్మయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంగారెడ్డి డిపో ఆర్టీసీ కార్మికులు లక్ష్మయ్యకు నివాళులు అర్పించారు.
ఇవీచూడండి: 'సమ్మె ఉద్ధృతం... రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు'
TG_SRD_56_25_RTC_EMP_DEAD_AS_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి డిపో లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుడు(శ్రామిక్) లక్ష్మయ్య(55) అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొంత కాలంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా లక్ష్మయ్య.. ఈరోజు తుది శ్వాస విడిచారు. లక్ష్మయ్య కు భార్య, ఇద్దరూ కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి డిపో ఆర్టీసీ కార్మికులు లక్ష్మయ్యకు నివాళి అర్పించి.. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పారు..... SPOT
TAGGED:
rtc labour dead