సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో మసీదు కమిటీ ప్రతినిధులతో ఆర్డీవో అబ్దుల్ హమీద్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరఫున నియోజకవర్గానికి మంజూరైన రంజాన్ కానుకలను గురువారం పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, కోహిర్, న్యాల్కల్ మండలాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసేందుకు లక్ష చొప్పున నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు.
ముస్లింలకు ప్రభుత్వం తరఫున రంజాన్ కానుకలు
పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అర్హులైన ముస్లింలందరికీ రంజాన్ కానుకలు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రంజాన్ కానుకలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో మసీదు కమిటీ ప్రతినిధులతో ఆర్డీవో అబ్దుల్ హమీద్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరఫున నియోజకవర్గానికి మంజూరైన రంజాన్ కానుకలను గురువారం పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, కోహిర్, న్యాల్కల్ మండలాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసేందుకు లక్ష చొప్పున నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు.
Intro: రంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట లోని జోగినాధ చౌరస్తాలో పబ్బతి హనుమాన్ మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హనుమాన్ భారీ విగ్రహాన్ని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆవిష్కరించారు. 27 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని పబ్బతి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు చందాలతో నిర్మించారు. ఉదయం యజ్ఞం నిర్వహించారు ఆ తర్వాత ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు
Body:పి రమేష్ అందోల్ నియోజకవర్గం
Conclusion:8008573242
Body:పి రమేష్ అందోల్ నియోజకవర్గం
Conclusion:8008573242