ETV Bharat / state

కాంగ్రెస్, సీఐటీయూల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా - patancheru updates on barath bundh

భారత్ బంద్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్, సీఐటీయూల ఆధ్వర్యంలో కార్యకర్తలు వేర్వేరుగా ధర్నా నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

protest at patancheru in the presence of congress and citu
కాంగ్రెస్, సీఐటీయూల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా
author img

By

Published : Dec 8, 2020, 4:06 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై కాంగ్రెస్, సీఐటీయూలు వేర్వేరుగా ధర్నాలు నిర్వహించాయి. భారత్ బంద్​లో భాగంగా భారీగా నిరసనలు చేపట్టారు. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాల్సింది పోయి.. వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని వాపోయారు. ఇలాంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులు, కర్షకుల జీవితాలతో కేంద్రం ఆటలాడుకుంటోందని మండిపడ్డారు.

ఇదీ చూడండి: బ్యూటీ సెంటర్​పై కార్పొరేటర్ భర్త, అనుచరులు దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.