ETV Bharat / state

'ఒక వర్గం ఓట్ల కోసం మరో వర్గాన్ని కించపరచడం సరికాదు'

author img

By

Published : Dec 28, 2019, 10:53 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.

protest against CAA bill in sangareddy
'ఒక వర్గం ఓట్ల కోసం మరో వర్గాన్ని కించపరచడం సరికాదు'

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని విభజించి ఒక వర్గం వారి ఓట్లు దక్కించుకోవడానికి మరో వర్గాన్ని కించపరుస్తూ భాజపా వ్యాఖలు చేయడాన్ని ఖండించారు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్.

గతంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మళ్లీ అదే విధంగా పేద ప్రజలు అవస్తలపాలుకావడం తప్పదని అన్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా భాజపా వ్యవరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చేసిన ఈ చట్టాన్ని రద్దుచేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంఛార్జీ అనిల్​ కుమార్​ డిమాండ్​ చేశారు.

'ఒక వర్గం ఓట్ల కోసం మరో వర్గాన్ని కించపరచడం సరికాదు'

ఇదీ చూడండి: 'తిరంగ' ర్యాలీకి పోలీసుల నిరాకరణ.. చేస్తామంటున్న కాంగ్రెస్​

Intro:hyd_tg_44_27_anty_nrc_caa_rali_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:కథలో పెద్ద నోట్ల రద్దు వల్ల పేద ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో ఎన్ఆర్సీ,సీఏఏ లవల్ల కూడా అదే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని సోనియా గాంధీ చెప్పారని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ తెలిపారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మైనార్టీ నాయకులు ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు దేశాన్ని విభజించి ఒక వర్గం ఓట్లు కొల్లగొట్టడానికి మరో వర్గాన్ని కించపరుస్తూ వారి మనసులో భయాందోళనకు గురి చేసే విధంగా భాజపా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఈ విధానాన్ని కాంగ్రెస్ పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి ఇది వ్యతిరేకం అన్నారు సెక్యులర్ అనే పదానికి విఘాతం కలిగించడాన్నిన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని చెప్పారు పౌరసత్వ సవరణ బిల్లు పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి దీనిలో భాగంగానే పటాన్చెరులో ముస్లిం నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినట్లు మెదక్ పార్లమెంటు ఇన్చార్జి అనిల్ కుమార్ చెప్పారు ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మైనార్టీల తో పాటు ఇతరులను కూడా భయాందోళనకు గురి చేసే విధంగా ఈ బిల్లు ఉందని ఆయన ఆరోపించారు దీన్ని వెంటనే రద్దు చేసి విముక్తి కల్పించాలని ఆయన కోరారు

Conclusion:బైట్ జెట్టి కుసుమ కుమార్ కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
బైట్ గాలి అనిల్ కుమార్ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.