సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, నేతాజీ నగర్లో పోలీసులు శనివారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 385 ఇళ్లను తనిఖీలు చేయగా 55 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. 1331 మంది వ్యక్తిగత వివరాలను సేకరించామని వెల్లడించారు. నేరస్థులతో సంబంధాలున్నాయన్న కారణంతో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసకున్నట్లు అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 191 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: భాజపా కార్యాలయంలో పదాధికారులతో జేపీ నడ్డా సమావేశం
16మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం నేతాజీ నగర్లో పోలీసులు ఇంటింటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. నేరస్థులతో సంబంధాలున్నాయన్న కారణంతో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసకున్నట్లు అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, నేతాజీ నగర్లో పోలీసులు శనివారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 385 ఇళ్లను తనిఖీలు చేయగా 55 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయని అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. 1331 మంది వ్యక్తిగత వివరాలను సేకరించామని వెల్లడించారు. నేరస్థులతో సంబంధాలున్నాయన్న కారణంతో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసకున్నట్లు అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 191 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: భాజపా కార్యాలయంలో పదాధికారులతో జేపీ నడ్డా సమావేశం
Lsnraju:9394450162
యాంకర్:
Body:స్థానికంగా మేమున్నామని భరోసా కల్పించేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం నేతాజీ నగర్ లో శనివారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఇందులో ఒక అడిషనల్ డిసీపీ ఒక ఏసీపి 11 మంది సీఐలు 20 మంది ఎస్సైలు 25 మంది స్పెషల్ పార్టీ వందమంది కానిస్టేబుల్ లో నేతాజీ నగర్ ను జల్లెడ పట్టారు ప్రతి ఇంటికి వెళ్లి వ్యక్తిగత వివరాలను సేకరించారు ఇందులో 1331 మంది వివరాలను సేకరించారు 385 ఇళ్లు తనిఖీలు చేయగా అందులో 55 ఇల్లు తాళాలు వేసి ఉన్నాయి అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు ఇందులో 16 మంది అనుమానితులు ఉన్నారని వారికి నేరస్థులతో సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో విచారిస్తున్నామని తెలిపారు
Conclusion:బైట్ వెంకటేశ్వర్లు అడిషనల్ డీసీపీ