ETV Bharat / state

'అడ్డొస్తున్నాడని భర్తనే హత్య చేయించింది'

రోజురోజుకీ మానవసంబంధాలు తగ్గిపోతున్నాయి. భార్య, భర్త, అమ్మా, నాన్న అనే తేడా లేకుండా చిన్నపాటి గొడవలు పెట్టుకొని ఆవేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. అనంతరం జైలుకు వెళ్లి జీవితాన్ని చీకటిమయం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

అడ్డొస్తున్నాడని భర్తనే హత్య చేయించింది
author img

By

Published : Sep 7, 2019, 11:50 AM IST

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన దివాకర్ తన కుటుంబంతో కలిసి పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్​ వలస వచ్చాడు. పటాన్​చెరులోని చైతన్యనగర్ కాలనీలో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. దివాకర్​కి శంకర్​పల్లి మండలంలోని షేర్​గూడెం నివాసి అయిన జంగయ్యతో స్నేహం కుదిరింది. అప్పడప్పుడూ అవసరాల నిమిత్తం దివాకర్ జంగయ్య దగ్గర డబ్బులు తీసుకునేవాడు. తిరిగి ఆ డబ్బులు వసూలు చేసేందుకు ఇంటికి వస్తుండేవాడు. అలా దివాకర్ భార్య సురేఖతో జంగయ్యకు స్నేహం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లకి దివాకర్​ ఈ విషయాన్ని గుర్తించి భార్యని మందలించాడు.

భర్తకు విషయం తెలిసిందని, ఎలాగైనా సరే దివాకర్​ని అడ్డుతొలగించుకోవాలని సురేఖ... జంగయ్యకు తెలిపింది. ఇద్దరూ కలిసి పరమేష్, ప్రకాష్ అనే గూండాలకు రెండు లక్షల సుపారీ ఇచ్చారు. ముందుగా లక్షా ముప్పైవేలు చెల్లించారు. పనైపోయాక మిగతా 70 వేలు ఇస్తామని తెలిపారు. ఈ పథకంలో భాగంగానే ఆగస్టు 26వ తేదీ రాత్రి మద్యం తాగేందుకు దివాకర్​ను ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పెదకంచెర్ల శివారులో పడేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు చరవాణి ఆధారంగా కేసును చేధించారు. నిందుతులు జంగయ్య, పరమేష్, ప్రకాష్​లతో పాటు సురేఖను కూడా రిమాండుకు తరలించారు. వారి వద్ద నుంచి 13 వేల 400 రూపాయల నగదు, ఆరు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

అడ్డొస్తున్నాడని భర్తనే హత్య చేయించింది

ఇవీ చూడండి: నిరాశ వ్యర్థం... నవోదయం తథ్యం: మోదీ

Intro:hyd_tg_72_06_hatya_ninditulu_arest_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో భర్తనే హత్య చేయించి పోలీసులకు చిక్కి నిందితుల తో కలిసి కటకటాలపాలయ్యింది ఓ మహిళ
పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన దివాకర్ తన కుటుంబంతో పదిహేనేళ్ల క్రితం పటాన్చెరు వచ్చి చైతన్య నగర్ కాలనీ లో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే శంకరపల్లి మండలం షేర్ గూడెం నివాసిని జంగయ్య తో పరిచయం ఉండడంతో అవసరాల కోసం అతని వద్ద నుంచి డబ్బులు తీసుకునే వాడు దీంతో జంగయ్య దివాకర్ ఇంటికి వచ్చి వెళ్ళే సమయంలో అతని భార్య సురేఖ తో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు ఇది భర్త దివాకర్ గమనించాలని సురేఖ జంగయ్య కు తెలపడంతో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని దివాకర్ ను హత్య చేసేందుకు పరమేష్ ప్రకాష్ అనే వ్యక్తికి రెండు లక్షలు సుపారీ మాట్లాడుతున్నాడు ముందుగా లక్షల ముప్పై వేలు ఇచ్చాడు. ఈ పథకంలో భాగంగా ఆగస్టు 26వ తేదీ రాత్రి మద్యం తాగేందుకు దివాకర్ బయటికి తీసుకెళ్లి బండరాయితో మోది పటాన్చెరు మండలం పెదకంచెర్ల శివారులో ఈ ముగ్గురు హత్య చేసి పరారయ్యారు పోలీసులు చరవాణి ఆధారంగా కేసును చేధించడంతో జంగయ్య పరమేష్ ప్రకాష్ లతోపాటు సురేఖ కూడా రిమాండుకు తరలించారు వారి వద్ద నుంచి 13400 నగదు, ఆరు చరవాణి లు స్వాధీనం చేసుకున్నారు

Conclusion:బైట్ రాజేశ్వరరావు డీఎస్పీ పటాన్చెరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.