భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. గుమ్మడిదల మండలంలోని బొంతపల్లిలో కొలువై ఉన్న వీరభద్ర స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థలపురాణం, విశిష్టతల వివరాలు భక్తులకు అందుబాటులో ఉంచితే ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులకు ప్రహ్లాద్ మోదీ సూచించారు.
ఇవీ చదవండి:60ఏళ్లయినా తగ్గని క్రేజ్