సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ డివిజన్లోని వివిధ గ్రామాల్లో మొహర్రం పండుగ సందర్భంగా పీరీల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.
కుల మతాలకు అతీతంగా స్థానికులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పీరీలను గ్రామాల్లో ఊరేగిస్తూ.. పలువురు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.
ఇదీ చూడండి : అమ్మాయిల వివాహ వయసు పెంచే యోచనలో కేంద్రం