ETV Bharat / state

అర్ధనగ్నంగా ఆందోళన - ta

నెలకు రెండు వేల రూపాయల పింఛనుతో కుటుంబాన్ని పోషించడం కష్టమని.. కరువు భత్యం చెల్లింపులు చేయాలని పింఛనర్ల సంఘం డిమాండ్ చేసింది.

పింఛనర్ల నిరసన
author img

By

Published : Feb 7, 2019, 2:55 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు భవిష్యనిధి కార్యాలయం ముందు పెన్షన్​దారులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. కనీస పెన్షన్ 9000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడు నెలలకొకసారి కరువు భత్యం ఇవ్వాలని కోరారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు మేరకు అందరికీ సమానంగా పెన్షన్ అందించాలని లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

పింఛనర్ల నిరసన
undefined

FILE TG_KRN_06_03_ENLA_LOKI_NEERU_AV_C5 FROM CHANDRASUDHAKAR CONTRIBUTER KARIMNAGAR కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం అన్నారం గ్రామం లోని ఇళ్లల్లోకి చేరిన వరద నీరు ఎస్సారెస్పీ కాలువ ద్వారా సబ్ కాల్వలకు నీటిని విడుదల చేశారు నీటిని విడుదల చేసే ముందు కాలువ లో ఉన్న చెత్తను తీసి వేయకపోవడంతో అన్నారం బ్రిడ్జి వద్ద చెత్త పేరుకుపోయి కాల్వ మూసుకుపోయింది దీంతో నీరు ప్రవహించగా కాల్వపై నుంచి నీళ్లు పొర్లడంతో పక్కనే ఉన్న ఇల్లు భారీగా నీళ్లు చేరాయి పంటలు మునిగిపోయాయి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.