ETV Bharat / state

గ్రేటర్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి - సంగారెడ్డి జిల్లా తాజా సమాచారం

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెరాస కార్యకర్తలకు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరువు డివిజన్​ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Patancheruvu MLA mahipal reddy gives instruction about ghmc elections
గ్రేటర్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి
author img

By

Published : Nov 8, 2020, 8:59 PM IST

త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషిచేయాలని పటాన్​చెరువు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరువు డివిజన్​లోని ఓ కన్వెన్షన్​ సెంటర్​లో జరిగిన​ తెరాస కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి అన్నారు. బల్దియా ఎన్నికల్లో సర్వే ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఇదీ చూడండి:వైద్యుల విశేష సేవలు అభినందనీయం: మంత్రి కొప్పుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.