ETV Bharat / state

ఇంటికెళ్లొస్తానని వెళ్లిన వృద్ధుడు అదృశ్యం - sangareddy

ఉన్న ఊరు.. సొంత ఇంటిని వదులుకొని ఉపాధికోసం నగరానికొచ్చిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. సంగారెడ్డికి చెందిన రామయ్య అనే వృద్ధుడు ఈనెల 27న స్వగ్రామానికి వెళ్లొస్తానంటూ వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు.

ఇంటికెళ్లొస్తానని వెళ్లిన వృద్ధుడు అదృష్యం
author img

By

Published : Jun 6, 2019, 9:44 PM IST

సంగారెడ్డి జిల్లా చింతకుంటకు చెందిన రామయ్య ఉపాధి వెతుక్కుంటూ భార్యతో కలిసి 20 ఏళ్ల కిందట ఇస్నాపూర్​ వచ్చి ఓ పరిశ్రమలో పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయినప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తికి చెందిన బర్రెలదొడ్డిలో పనికి కుదిరి అక్కడే ఉండేవాడు. ఈ నెల 27న తన స్వగ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు. కాని మళ్లీ తిరిగి రాలేదు. బంధువులు కూడా ఇంటికి రాలేదని తెలిపారు. ఈ విషయమై కుటుంబసభ్యులు పటాన్​చెరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటికెళ్లొస్తానని వెళ్లిన వృద్ధుడు అదృష్యం

ఇదీ చదవండి: ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వండి ప్లీజ్​...!

Intro:hyd_tg_42_06_sfi_dharna_ab_C10
Lsnraju:9394450162
యాంకర్:

Body:ఉన్న ఊరు నీ సొంత ఇల్లును కాదనుకుని పొరుగూరు పని కోసం వచ్చాడు తోడుగా ఉంటాదనుకున్న భార్య చనిపోవడంతో బర్రెల దొడ్లో పనికి అమరి ఇంటికి వెళ్లి వస్తాను అంటూ వెళ్లి అదృశ్యమయ్యాడు
సంగారెడ్డి జిల్లా చింతకుంట కు చెందిన రామయ్య అనే వృద్ధుడు అతని భార్యతో ఇరవై ఏళ్ల క్రితం ఇస్నాపూర్ వచ్చి కో పరిశ్రమలో పని చేసేవాడు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తికి చెందిన బర్రెలదొడ్డిలో పనికి కుదిరి అక్కడే ఉండేవాడు ఈ నెల 27వ తేదీన తన స్వగ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు మళ్లీ తిరిగి రాలేదు అలాగని స్వగ్రామం కూడా వెళ్లలేదు బంధువులు ఎక్కడ పెట్టినా కూడా కనిపించలేదు దీంతో అతని తమ్ముని కొడుకు రాజు పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Conclusion:వివరాలు తెలుసుకుంటే పోలీసులకి తెలపాలని కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.