ETV Bharat / state

అం​త్యక్రియల్లో పాల్గొన్న వారికి కరోనా.. బాధితుల నివాసాల వద్ద శానిటైజేషన్

సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కరోనాతో మృతి చెందిన మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న 24మందిని గుర్తించిన అధికారులు వారికి పలు సూచనలు చేశారు. కాగా వారిలో ఇప్పటికే ముగ్గురికి వైరస్​ సోకినట్టు నిర్ధరించారు.

Officers undertake sanitation work in areas of persons who involved in the cremation of dead women with corona at patancheru sangareddy
ఆమె అం​త్యక్రియల్లో పాల్గొన్న వారి ప్రాంతాల్లో శానిటైజేషన్​
author img

By

Published : Jul 1, 2020, 8:23 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మృతి చెందిన ఓ మహిళకు తొలుత పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా అనంతరం పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న 24 మందిని అధికారులు గుర్తించారు.

అయితే వారిలో ముగ్గురికి ఇప్పటికే పాజిటివ్ రావడం వల్ల గ్రేటర్ యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితుల నివాసాల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరినీ గుర్తించి స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు.

ఇవీ చూడండి: 'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్​.. మధురై వైద్యుడి ఘనత!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.