సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్లగూడంలో విషాదం చోటుచేసుకుంది. తల్లీకూతుళ్లు గంగమ్మ, నాగమ్మ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: 'కుమార్తె మాట వినలేదని... గొంతు కోసుకున్న తండ్రి'