సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు బాధితులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించారు. అనారోగ్యంతో బాధపడుతూ.. అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చికిత్స తర్వాతే కాకుండా.. చికిత్సకు ముందే.. ఎల్ఓసీలు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్