ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది.. - వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది..

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. పోలీసులు చర్చలు జరిపినా ఫలించలేదు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది..
author img

By

Published : May 15, 2019, 4:36 PM IST

వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది..

సంగారెడ్డి శివారులోని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో వట్పల్లి మండలం నిర్జప్ల గ్రామానికి చెందిన లక్ష్మి మృతి చెందింది. మంగళవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన లక్ష్మిని వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. న్యాయం జరిగే వరకు శవాన్ని తీసుకెళ్లేది లేదని ఆసుపత్రి ముందు బైఠాయించారు. పోలీసులు చర్చలు జరిపినా ఫలించలేదు.

ఇవీ చూడండి: ఇంట్లో చెప్పుకోలేక.. బెట్టింగ్ డబ్బులు కట్టలేక...

tg_srd_57_15_mahila_mruthi_as_c6 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, కంట్రిబ్యూటర్, సంగారెడ్డి ( ) సంగారెడ్డి శివారులోని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వట్పల్లి మండలం నిర్జప్ల గ్రామానికి చెందిన లక్ష్మీ (34) అనే మహిళ మృతి చెందింది. నిన్న అనారోగ్యంతో ఆసుపత్రి లో చేరిన లక్ష్మీ ని వైద్యులు పట్టించుకోకపోవడం వల్లనే లక్ష్మీ మృతి చెందిందని బంధువుల ఆరోపించారు. తమకి న్యాయం జరిగే వరకు శవాన్ని నుంచి తీసుకెళ్లేది లేదని ఆసుపత్రి ముందు బైఠాయించడంతో.. సంగారెడ్డి రూరల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన.. అవి సఫలం కాలేదు. దాంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు....SPOT

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.