ETV Bharat / state

పటాన్​చెరులో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

దేశంలో ఎక్కడాలేని విధంగా  రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్​ అమలుచేస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో 225 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్​, కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

పటాన్​చెరులో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
author img

By

Published : Nov 25, 2019, 3:24 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రం వచ్చిన తొలి సంవత్సరం నుంచే సంక్షేమ పథకాలకు నాంది పలికారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో 225 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల 23 లక్షల విలువగల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ పథకాన్ని తొలుత రూ. 50,000తో ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నారని తెలిపారు.

పటాన్​చెరులో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఇదీ చూడండి: ఇవాళ 'సేవ్​ ఆర్టీసీ' పేరిట నిరసనలు: అశ్వత్థామరెడ్డి

Intro:hyd_tg_24_25_kalyana_lakshmi_cheks_distrubuted_VO_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం వచ్చిన తొలి సంవత్సరం నుండి సంక్షేమ పథకాలకు నాంది పలికారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో 225 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల 23 లక్షల కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందించారు ఈ పథకాన్ని తొలుత 50,000 తో ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నారని ఆయన తెలిపారు ఇదే కాక వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పింఛన్ల పెంపుదల చేశారని ఆయన తెలిపారు రైతు సంక్షేమం కోసం రైతుబంధు రైతు బీమా వంటి పథకాలను కూడా ఏర్పాటు చేశారన్నారు వీటన్నింటిని అందుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించాలని ఆయన కోరారు

Conclusion:బైట్ మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే పటాన్చెరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.