సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. ఫలితంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవడంతో రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులకు గురయ్యారు. వానలకు వాతావరణం చల్లగా మారిపోయింది.
ఇవీ చూడండి : 'ప్రభుత్వం మీద భారమున్నా... నెల నెల డబ్బులిచ్చాం'