ETV Bharat / state

ఘనంగా నాగుల పంచమి వేడుక - దేవాలయాలు

నాగుల పంచమి సందర్భంగా భక్తులు దేవాలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఘనంగా నాగుల పంచమి వేడుకలు
author img

By

Published : Aug 5, 2019, 3:16 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​​చెరులోని స్నాప్ ఊర్లో ఉన్న నాగులమ్మ దేవాలయం ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతోంది. నాగుల పంచమిని భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాగదేవి పుట్టలు, ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఘనంగా నాగుల పంచమి వేడుక

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: ముఫ్తీ, ఒమర్​ అబ్దుల్లా గృహనిర్బంధం

Intro:hyd_tg_11_05_nagula_panchami_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:నాగుల పంచమి పరిష్కరించుకుని బత్తుల దేవాలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు ఎక్కడ చూసినా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నాగుల పంచమి భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు దేవాలయాల వద్ద ఉదయం నుండి బారులుతీరి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నాగదేవతకు పాలు గుడ్లు వేసి పూజలు నిర్వహిస్తున్నారు పటాన్చెరు, స్నాప్ ఊర్లో ఉన్న నాగులమ్మ దేవాలయాల్లో ఉదయం నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది

Conclusion:శ్రావణ మాసం కావడంతో భక్తులు అధికంగా ఉన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.