సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం శివారులో దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఇద్దరిపై దాడిచేశారు. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు బోరుబండకు చెందిన హజీగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి లింగాయిపల్లికి చెందిన అశోక్‌ను సంగారెడ్డి ప్రభ్వుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడం వల్ల గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరిపై హత్యాయత్నం... ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం - sangareddy district murder today news
hyderabad
07:26 February 06
దుండగుల దాడి...ఒకరు మృతి
07:26 February 06
దుండగుల దాడి...ఒకరు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం శివారులో దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఇద్దరిపై దాడిచేశారు. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు బోరుబండకు చెందిన హజీగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి లింగాయిపల్లికి చెందిన అశోక్‌ను సంగారెడ్డి ప్రభ్వుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడం వల్ల గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 6, 2020, 9:53 AM IST