ETV Bharat / state

గుర్రంపై వెళ్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి

గుర్రపుస్వారీ చేస్తూ విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

గుర్రంపై వెళ్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి
author img

By

Published : Jul 25, 2019, 12:07 AM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్​రా తండా శివారులో విషాదం చోటుచేసుకుంది. చిమతామణి తండాలో సోదరి ఇంట్లో వేడుకలకు గుర్రంపై వెళ్తూ వెంకట్​ అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వెంకట్​ సోదరి ఇంట్లో చిగురు పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా... గుర్రం అరుపులకు కుక్కలు అరిచాయి. గుర్రం వేగంగా వెళ్లి విద్యుత్​ తీగల్లో ఇరుక్కుంది. వెంకట్​ అనే వ్యక్తి , గుర్రం అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తెల్లవారుజామున చూసిన స్థానికులు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

గుర్రంపై వెళ్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి

ఇదీ చూడండి: ఇద్దరు పిల్లలతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.