ETV Bharat / state

పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం: హరీశ్​రావు

తెరాస ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసిందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. కాంగ్రెస్​ నాయకులు ప్రాజెక్టులు పెండింగ్​ పెడితే... వాటిని రన్నింగ్​ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని వెల్లడించారు.

harishrao-criticized-congress-leaders-at-sangareddy-district
ప్రాజెక్టుల్లో నీళ్లు వస్తుంటే... వాళ్ల కళ్లల్లో కన్నీళ్లు: హరీశ్​రావు
author img

By

Published : Jun 23, 2020, 1:57 PM IST

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం అన్నిరంగాలను అభివృద్ధి చేసిందని వెల్లడించారు. రైతు బంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత కేసీఆర్​కే దక్కిందని చెప్పారు. ఈ విషయంలో స్థానిక నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు.

ప్రాజెక్టుల్లో నీళ్లు వస్తుంటే... కాంగ్రెస్​ నాయకుల కళ్లల్లో కన్నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెండింగ్​ ప్రాజెక్టులుగా మారిస్తే... కేసీఆర్​ వాటిని రన్నింగ్​ ప్రాజెక్టులుగా మార్చారని అన్నారు.

ఇవీ చూడండి: పుల్వామాలో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.