ETV Bharat / state

'గ్రామీణ ప్రాంతాల్లో ఆర్​ఎంపీలు, పీఎంపీల పాత్ర కీలకం'

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ఆర్​ఎంపీలు, పీపీఎంలు కీలక పాత్ర పోషించారని వారి సమస్యలను తర్వలో పరిష్కరించేలా చూస్తామని మంత్రి హరీశ్​ రావ్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో గ్రామీణ వైద్యుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

harish-rao-talk-on-ramp-pmp-workers-in-sangareddy
'గ్రామీణ ప్రాంతాల్లో ఆర్​ఎంపీలు, పీఎంపీల పాత్ర కీలకం'
author img

By

Published : Jan 7, 2020, 2:48 PM IST

పల్లె ప్రగతి ప్రవేశపెట్టి గ్రామాలను కేసీఆర్ శుభ్రంగా ఉండేలా చేశారని ఆర్థిక మంత్రి హరీశ్​రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్​లో జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల సంఘం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్ర ఏర్పాటులో ఆర్ఎంపీ, పీఎంపీలు కీలకపాత్ర పోషించారని ఆయన చెప్పారు. పల్లె అభివృద్ధికి పల్లె ప్రగతితో పాటు పట్టణ ప్రజల కోసం మున్సిపల్ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు.

గతంలో కరెంటు ఉంటే వార్తని.. ప్రస్తుతం కరెంట్ పోతే వార్త అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాష్ట్రంలో 500కు పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ సమస్యలను మంత్రి ఈటెల రాజేందర్​తో మాట్లాడి పరిష్కరించేలా చేస్తామన్నారు.

'గ్రామీణ ప్రాంతాల్లో ఆర్​ఎంపీలు, పీఎంపీల పాత్ర కీలకం'

ఇదీ చదవండిః 2020లో టీ హబ్‌ రెండో దశ ప్రారంభం: కేటీఆర్

Intro:hyd_tg_78_06_ameenpur_muncipal_meet_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:అమీన్పూర్ లో కనీస సౌకర్యాలు లేవని కాంగ్రెస్ నాయకులు మీరు కోపంగా మార్చేశారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు
సంగారెడ్డి జిల్లా బీరంగూడ లో అమీన్పూర్ మున్సిపల్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు మున్సిపల్ అయితే ఓ ప్రణాళికబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవచ్చు అందుకే దీన్ని మున్సిపాలిటీగా మార్చడం జరిగిందని తెలిపారు మొదటి చైర్మన్ గా అభివృద్ధి చేసే పార్టీ గెలవాలని ఆయన సూచించారు మొదటి తప్పటడుగు పడితే అప్పటికి కోల్పోయే పరిస్థితి చేరుకుంటామని ఆయన తెలిపారు ఒకసారి ఓడిపోయాడని ఏడ్చిన వారికి ఓటు వేయవద్దని ఆలోచించుకుని ఓటు వేయాలన్నారు ప్రతి ఇంటికి నల్ల పెట్టి స్వచ్ఛమైన గోదావరి నీరు మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు అభివృద్ధి తెరాసతో సాధ్యమనే కాంగ్రెస్తో కాదని అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తెరాస ప్రభుత్వం చేస్తుందన్నారు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు

Conclusion:బైట్ హరీష్రావు ఆర్థిక శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.