ETV Bharat / state

భారీ హనుమాన్​ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే - సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో 27 అడుగుల భారీ హనుమాన్​ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కాంత్రి కిరణ్​ ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

భారీ హనుమాన్​ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే
author img

By

Published : May 29, 2019, 9:51 PM IST

భారీ హనుమాన్​ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా అందోల్​ మండలం జోగిపేటలో భారీ హనుమాన్​ విగ్రహాన్ని ఎమ్మెల్యే కాంత్రి కిరణ్​ ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 27 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని పబ్బతి హనుమాన్​ ఆలయ కమిటీ సభ్యులు విరాళాలతో నిర్మించారు.

ఇవీ చూడండి:'జూన్​ 8, 9 తేదీల్లో చేపప్రసాదం పంపిణీ'

Intro:TG_SRD_41_29_HANUMAN_VIS_AVB_C1...
యాంకర్ వాయిస్.... మెదక్ పట్టణంలో వివిధ ఆంజనేయస్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అత్యంత భక్తి శ్రద్ధలతో తెలిపారు భక్తులు మాలలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు శ్రీ పంచముఖి ఆలయంతారకరామా నగర్ లోని హనుమాన్ ఆలయం ల గణేశ్ పంతులు ఆధ్వర్యంలో లో ఉదయం నుంచి సుప్రభాతం పాలాభిషేకం చందనం అలంకరణ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం హనుమాన్ హోమం అలాగే అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

బైట్.. గణేష్ తారకరామా నగర్ ఆలయ అర్చకులు

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.