ETV Bharat / state

సంగారెడ్డిలో గురుపౌర్ణమి ఉత్సవాలు

author img

By

Published : Jul 16, 2019, 11:09 AM IST

సంగారెడ్డి జిల్లాలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు.

సంగారెడ్డిలో గురుపౌర్ణమి ఉత్సవాలు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సాయి బాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బాబాకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

సంగారెడ్డిలో గురుపౌర్ణమి ఉత్సవాలు

ఇదీ చూడండి: కర్ణాటకీయం: కుమార 'పరీక్ష'కు ఎమ్మెల్యేల గైర్హాజరు?

Intro:tg_srd_36_16_guru_pournami_nkd_g6_TS10055
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సాయి బాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా వారికి ప్రత్యేక అభిషేకం చేశారు. ఉదయాన్నే భక్తులు బారులు తీరి దర్శనాలు చేసుకున్నారు. మధ్యాన్నం చెప్పన్ భోగ ప్రసాదం నివేదన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తుల కోసం భారీ అన్న దాన వితరణ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.

Body:tg_srd_36_16_guru_pournami_nkd_g6_TS10055

Conclusion:tg_srd_36_16_guru_pournami_nkd_g6_TS10055
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.