ETV Bharat / state

బీసీ స్టడీ సర్కిల్​లో 'ఫోకస్​'  ప్రారంభం

సంగారెడ్డి జిల్లాలో 'ఫోకస్'​ కార్యక్రమాన్ని కలెక్టర్​ హనుమంతరావు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థుల్లో వంద మందిని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ స్టడీ సర్కిల్​లో వీరికి తరగతులు ఏర్పాటుచేశారు.

బీసీ స్టడీ సర్కిల్​లో 'ఫోకస్​'  ప్రారంభం
author img

By

Published : Jul 12, 2019, 8:33 PM IST

సంగారెడ్డి జిల్లా బీసీ స్టడీ సర్కిల్​లో 'ఫోకస్'​ కార్యక్రమాన్ని కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ​ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్​ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వంద మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఫోకస్​ విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుందని తెలిపారు. స్పష్టమైన లక్ష్యాలతో విద్యార్థులు మందుకెళ్లాలని కలెక్టర్​ సూచించారు.

బీసీ స్టడీ సర్కిల్​లో 'ఫోకస్​' ప్రారంభం

ఇవీ చూడండి: బీసీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి సర్కార్ పచ్చజెండా

TG_SRD_57_12_FOCUS_INAUGRATION_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలనే లక్ష్యంతో జిల్లా యంత్రంగం బృహత్తర కార్యం చేపట్టిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్ లో 100మంది పదవ తరగతి విద్యార్థులతో ఏర్పాటు చేసిన "ఫోకస్" కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. విద్యార్థులు భవిష్యత్తు లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. "ఫోకస్" మిషన్ లో ఉన్న100మంది విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వమే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో సాధించుకునే లక్ష్యాలని ఇప్పుడే నిర్దేశించుకోవాలని సూచించారు......SPOT
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.