ETV Bharat / state

గూడు కాలింది... గోడు మిగిలింది - సంగారెడ్డి జిల్లా మాచిరెడ్డి పల్లిలో అగ్నిప్రమాదంలో ఇళ్లు దగ్ధం

కోహీర్‌ మండలం మాచిరెడ్డిపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది.

గూడు కాలింది... గోడు మిగిలింది
author img

By

Published : Nov 22, 2019, 6:37 PM IST

సంగారెడ్డి జిల్లా కోహీర్​ మండలం మాచిరెడ్డిపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంలో ఓ ఇల్లు దగ్ధమయింది. ప్రమాదంలో ధాన్యం, నగలు మంటలపాలయ్యాయి. మంటల్లో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గూడు కాలింది... గోడు మిగిలింది

ఇదీ చూడండి: ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.