సంగారెడ్డి జిల్లా కంది మండలం చింనాపూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. చింనాపూర్ గ్రామానికి చెందిన రుద్రారం రమేష్ సహా కుటుంబీకుల ద్విచక్ర వాహనాల్లో రాత్రి 12 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. బాధిత కుటుంబీకులు బయటకు వచ్చి చూసే సరికి వాహనాలు మంటల్లో కాలిపోతున్నాయి. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డిలో 3 బైక్లకు దుండగుల నిప్పు
మూడు ద్విచక్ర వాహనాలకు దుండగులు నిప్పు పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కందిలో 3 ద్విచక్ర వాహనాలు దగ్ధం