ETV Bharat / state

ఏడో రోజు గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మె

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మె ఏడో రోజు కొనసాగింది. వంటావార్పు నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

ఏడో రోజు గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మె
ఏడో రోజు గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మె
author img

By

Published : Mar 18, 2020, 5:21 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఇవాళ వంటావార్పు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర సహాయకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. వేతనం రూ. 21 వేలు చెల్లించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

14 సంవత్సరాల పాటు ఉపాధి హామీ పనులు చేయించుకున్న ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ తొలగించేందుకు కుట్ర చేస్తోందని వాపోయారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని క్షేత్ర సహాయకులు, ఐకాస నాయకులు ప్రకటించారు.

ఏడో రోజు గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మె

ఇదీ చూడండి : రేవంత్​ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.