ETV Bharat / state

6, 200 గంజాయి మొక్కలు ధ్వంసం - 30 మంది సిబ్బంది

సంగారెడ్డి జిల్లా గారిడేగామలో ఎక్సైజ్​, టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేశారు. పది ఎకరాల పత్తి పొలంలో అంతరపంటగా పెంచిన 6 వేల 200 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.

6, 200 గంజాయి మొక్కలు ధ్వంసం
author img

By

Published : Sep 23, 2019, 7:57 PM IST

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని గారిడేగామ శివారులో జిల్లా ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పది ఎకరాల పత్తి పొలంలో అంతరపంటగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేశామని జిల్లా ఏఈఎస్​ గాయత్రి దేవి తెలిపారు. గంజాయి పొలంలోని 6 వేల 200 మొక్కలను ధ్వంసం చేశారు. వాటి విలువ దాదాపు రూ. 10 లక్షల వరకు ఉంటుందన్నారు. నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఈ దాడుల్లో 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.

6, 200 గంజాయి మొక్కలు ధ్వంసం

ఇవీ చూడండి: కూలీలకు ప్రాణగండంగా మారిన 'కుండ'

Intro:tg_srd_36_23_ganjai_daadulu_ts10055
ravinder
9440880861
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని గారిడేగామ శివారులో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. శివారులోని పది ఎకరాల విస్తీర్ణంలో పత్తి పొలంలో అంతరపంటగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు తమకు రహస్యంగా సమాచారం అందిందని జిల్లా ఏ ఈ స్ గాయత్రి దేవి తెలిపారు. ఆమె ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ పోలీసులు గంజాయి పొలం పై దాడులు నిర్వహించి 6200 మొక్కలను చేశారు. పోలీసులు ధ్వంసం చేసిన మొక్కలు విలువ దాదాపు రూ 10 లక్షల వరకు ఉంటుందన్నారు. నిందితులను గుర్తించ వలిసి ఉందన్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ శ్రీనివాస్ రెడ్డి, రమేష్, మోహన్ లాల్ తో పాటు 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.Body:tg_srd_36_23_ganjai_daadulu_ts10055Conclusion:tg_srd_36_23_ganjai_daadulu_ts10055
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.