ETV Bharat / state

'ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి అక్కడే పరీక్షలు' - సరిహద్దుల్లో పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు

లాక్​డౌన్ సడలింపులతో వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు పనులు వెతుక్కుంటూ వెళ్లిన తెలంగాణ ప్రజలు సైతం సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. సరిహద్దుల్లో ప్రత్యేక చెక్​పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని పరీక్షించిన తర్వాతే అధికారులు రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. సరిహద్దుల్లో చేస్తున్న పరీక్షలు, అధికారులు చేపడుతున్న జాగ్రత్తలు వంటి అంశాలపై తెలంగాణ-కర్నాటక సరిహద్దులోని సంగారెడ్డి జిల్లా చిరాగ్ పల్లి చెక్​పోస్ట్ ఇన్​ఛార్జ్ మల్లేషంతో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.

Examinations for those coming from the other states to telangana
'ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి అక్కడే పరీక్షలు'
author img

By

Published : May 17, 2020, 5:24 PM IST

'ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి అక్కడే పరీక్షలు'

'ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి అక్కడే పరీక్షలు'

ఇదీ చూడండి : 'కేంద్ర ప్యాకేజీ కూలీలకు పంచితే రోజుకూ రూ. 6-7'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.