ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?
'విధుల్లో చేరాలని గడువులు విధించడం దురహంకారం' - జహీరాబాద్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సంఘీభావం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సంఘీభావం తెలిపారు. కార్మికులను విధుల్లో చేరాలని గడువు విధించడం కేసీఆర్ దురహంకారమని విమర్శించారు.
'విధుల్లో చేరాలని గడువులు విధించడం దురహంకారం'
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజు కొనసాగింది. కార్మికులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్మికులపై ఒత్తిడి తీసుకువచ్చి.. విధుల్లో చేరాలని గడువులు విధించడం సీఎం కేసీఆర్ దురహంకారమని రాములు ఆరోపించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు కార్మికులకు మద్దతుగా ఉంటామన్నారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?
sample description