ETV Bharat / state

'అందరి సహకారంతోనే ఎంసెట్​లో రెండో ర్యాంకు సాధించా' - బారెడ్డి త్రిషారెడ్డి ఇంటర్వ్యూ

తాను న్యూరో సర్జన్​ కావాలన్నదే తన లక్ష్యమని.. అందరి సహకారంతోనే ఈ ర్యాంకు సాధ్యమైందని ఎంసెట్​ రాష్ట్ర మెడికల్​ విభాగంలో రెండో ర్యాంకు సాధించిన అమీన్​పూర్​కు చెందిన బారెడ్డి త్రిషా రెడ్డి తెలిపారు.

eamcet medical second ranker interviewetv bharat
'అందరి సహకారంతోనే ఎంసెట్​లో రెండో ర్యాంకు సాధించా'
author img

By

Published : Oct 25, 2020, 8:48 AM IST

శనివారం విడుదలైన తెలంగాణ ఎంసెట్​ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​కు చెందిన బారెడ్డి రవీంద్రనాథ్​రెడ్డి, అనంతలక్ష్మిల కూతురు త్రిషా రెడ్డి రెండో ర్యాంకు సాధించింది. దీనితో పాటు ఆలిండియా నీట్​ ఫలితాల్లో 14వ ర్యాంకు సాధించింది. తాను ఈ ర్యాంకు సాధించడానికి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సహకరించారని త్రిషా తెలిపారు.

తాను ఎంబీబీఎస్​లో చేరి న్యూరో సర్జన్​ కావాలన్నదే లక్ష్యమని త్రిషా వివరించారు. తమ కూతురు ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. త్రిష లక్ష్యాన్ని చేరేలా సహకరిస్తామని వారు తెలిపారు.

ఇదీ చూడండి: బైకును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.