సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని స్థానిక శాసనసభ్యుడు మాణిక్ రావ్ ప్రారంభించారు. కోటి రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవంలో భాగంగా సర్వమత ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా సమస్యలకు వేదికగా ఉండాలని మాణిక్ రావ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: విచారణకు హాజరు కావాల్సిందిగా శివాజీకి నోటీసులు