ETV Bharat / state

మన్సాన్​పల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన - అందోల్​ మండలం

30రోజుల ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మన్సాన్​పల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.

మన్సాన్​పల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
author img

By

Published : Sep 21, 2019, 5:13 AM IST

30 రోజుల ప్రణాళికలో భాగంగా.. గ్రామ స్వరూపాలు మారి ప్రతి గ్రామం పచ్చని హరివిల్లులా వికసించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజలకు సూచించారు. ఆందోల్ మండలం మన్సాన్​పల్లిలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ప్రతి వీధి కలియతిరిగుతూ.. గ్రామస్తులతో ముచ్చటించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు. ఇంటిముందు చెత్త, పిచ్చి మొక్కలు ఉన్న వారి ఇళ్లను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని సర్పంచ్​కు సూచించారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు హనుమంతరావు తెలిపారు.

మన్సాన్​పల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

ఇదీచూడండి: 30రోజుల ప్రణాళికతో "పల్లె" ప్రగతి మారుతుంది

Intro:30 రోజులలో గ్రామ స్వరూపాలే మారి ప్రతి గ్రామం పచ్చని హరివిల్లులా వికసించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలో వీధి వీధినా ఆయన కలియతిరిగారు గ్రామస్తులతో ముచ్చటించారు ఇంటి ముందు ఉన్న మురుగు కాలువలు నిలిచిన నీటి నిల్వలను తొలగించాలని కుటుంబ యాజమాన్యాలకు సూచించారు. మురికి కాల్వలు పాడుబడిన ఇల్లు మధ్యలో గల చెత్త తదితర వాటిని పరిశీలించారు అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గం తో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు ఇంటిముందు చెత్త పిచ్చి మొక్కలు ఉన్న వారి ఇళ్లను గుర్తించి సంబంధిత వారికి నోటీసులు జారీ చేయాలని ఆయన తెలిపారు 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రత్యేక అధికారులు తమకు నియమించిన గ్రామంలో ఉంటూ నిరంతర ఆ గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు చేపట్టాలి గ్రామస్తులు ఏ విధంగా చైతన్యం చేయాలో ఆలోచించి ఆచరణలో పెట్టాలి కానీ గ్రామాలకు వెళ్లకుండా ఉంటే తప్పనిసరిగా ప్రత్యేక అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Body:పి రమేష్ అందోల్ నియోజకవర్గం

Conclusion:8 0 0 8 5 7 3 2 4 2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.