సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని భారతీయ టెలికాం సర్వీసెస్ ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ సీతారామరాజు ప్రారంభించారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఉమ్మడి జిల్లాలోని 14 కేంద్రాల్లో ఈ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.
ఆధార్ సేవలు అందించనున్న బీఎస్ఎన్ఎల్ - siddipet
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని భారతీయ టెలికాం సర్వీసెస్ ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ సీతారామరాజు ప్రారంభించారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
ఆధార్ సేవలు అందించనున్న బీఎస్ఎన్ఎల్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ కేంద్రాన్ని భారతీయ టెలికాం సర్వీసెస్ ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ సీతారామరాజు ప్రారంభించారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఉమ్మడి జిల్లాలోని 14 కేంద్రాల్లో ఈ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.
Intro:hyd_tg_14_18_bsnl_aadar_center_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:
Body:ఉమ్మడి మెదక్ జిల్లాలో బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే ఆధార్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు ఇండియన్ టెలికామ్ సర్వీసెస్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ సీతారామరాజు తెలిపారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ను ఇండియన్ టెలికం సర్వీస్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ సీతారామరాజు ప్రారంభించారు ఉమ్మడి మెదక్ జిల్లాలో త్వరలో 14 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం పటాన్చెరులో ఏర్పాటు చేశామని దీని ద్వారా ప్రజలు ఆదర్శాలను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకునేందుకు ఉచితంగా ఉంటుందని మార్పులు అవసరమైతే 50 రూపాయలు చెల్లించి చేయించుకోవాలని ఆయన తెలిపారు
Conclusion:బైట్ సీతారామరాజు ఇండియన్ టెలికం సర్వీస్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్