ETV Bharat / state

జహీరాబాద్​లో ఘనంగా బోనాల వేడుకలు

బోనాల పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో వేడుకలు అంబరాన్నంటాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

జహీరాబాద్​లో ఘనంగా బోనాల వేడుకలు
author img

By

Published : Jul 21, 2019, 8:03 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో బోనాల పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని గడిమొహల్లాలోని ఊరడమ్మ ఆలయం, బాగారెడ్డిపల్లి రాంనగర్​లోని పోచమ్మతల్లి ఆలయాలకు భక్తులు బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పండుగ సందడి హోరెత్తింది. కాళికామాత, భవానిమాత ఉత్సవ విగ్రహాలను ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు ప్రత్యేకంగా బోనాలను అలంకరించి, నైవేద్యాలు సమర్పించి.. మహంకాళీ మాతకు మొక్కులు చెల్లించుకున్నారు.

Intro:tg_srd_36_21_nyaya_vignana_sadassu_ts10055
నేరాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని నారాయణఖేడ్ సివిల్ కోర్ట్ మేజిస్ట్రేట్ సంపత్ అన్నారు. మండల న్యాయ సేవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి నెరల్లో విద్యార్థులు పాల్గొవద్దు అన్నారు. కార్యక్రమంలో ఖేడ్ dsp రాజు, ci వెంకటేశ్వర రావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Body:tg_srd_36_21_nyaya_vignana_sadassu_ts10055

Conclusion:tg_srd_36_21_nyaya_vignana_sadassu_ts10055
9440880861
ravinder
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.