ETV Bharat / state

సంగారెడ్డిలో భాజపా శ్రేణుల నిరసన

author img

By

Published : Jan 19, 2020, 7:42 PM IST

సంగారెడ్డిలో భాజపా ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ శ్రేణులతో కలిసి భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. భారీగా ట్రాఫిక్​ నిలిచిపోవడం వల్ల ఎమ్మెల్యే మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

BJP activists protest at sangareddy in election campaign
సంగారెడ్డిలో భాజపా శ్రేణుల నిరసన

సంగారెడ్డిలో భాజపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడానికొచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్​ వాహనాన్ని అడ్డుకున్నారంటూ ఆరోపించారు. ర్యాలీ సందర్భంగా కొత్త బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ స్తంభించింది. రాజాసింగ్, కార్యకర్తల వాహన వాహన శ్రేణి నిలిచిపోయింది. ఎమ్మెల్యే రాజాసింగ్ హుటాహుటిన ప్రచార రథం దిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేని మాట్లాడినివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ భాజపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు సర్ది చెప్పి.. నిరసన విరమింపజేశారు. అనంతరం రాజాసింగ్ లేకుండానే.. ర్యాలీ నిర్వహించారు.

సంగారెడ్డిలో భాజపా శ్రేణుల నిరసన

ఇదీ చూడండి: 'బంగారు తెలంగాణ కాదు... బంగారు కేసీఆర్ కుటుంబం'

Intro:TG_SRD_56_19_BJP_RALLY_NIRASANA_VIS_AS_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డిలో భాజపా ఎన్నికల ప్రచార ర్యాలీ.. కొద్దీక్షణాల్లో ఉద్రిక్త పరిస్థితులను తలపించాయి. ఎన్నికల ప్రచారానికి వచ్చిన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ శ్రేణులతో కలిసి భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ సమీపంలో భాజపా వాహన శ్రేణి రోడ్డుపై ఉండడంతో.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. పోలీసులు కార్యకర్తలు, రాజాసింగ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని శ్రేణిని ముందుకు పంపడంతో.. ఎమ్మెల్యే రాజాసింగ్ హుటాహుటిన ప్రచార రథం దిగి వెళ్లిపోయారు. మాట్లాడినివ్వకుండా అడ్డుకున్నారంటూ భాజపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు సర్ది చెప్పి.. నిరసనను విరమింపజేశారు. అనంతరం రాజాసింగ్ లేకుండానే.. పట్టణ విధుల గుండా ర్యాలీ కొనసాగింది.

Body:విసువల్

Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.