అమీన్ పూర్
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ ఛైర్మన్‌గా పాండురంగ రెడ్డి ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా నర్సింహ గౌడ్ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఐడీఏ బొల్లారం
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం మున్సిపల్ ఛైర్మన్‌గా రోజా రాణి ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
తెల్లాపూర్
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ ఛైర్మన్‌గా లలిత ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా రాములు గౌడ్ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా విజయ లక్ష్మి ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా లత ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
సదాశివపేట
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ ఛైర్మన్‌గా జయమ్మ ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా గోపాల్ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఆందోల్- జోగిపేట
సంగారెడ్డి జిల్లా ఆందోల్- జోగిపేట మున్సిపల్ ఛైర్మన్‌గా మల్లయ్య ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
నారాయణఖేడ్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ ఛైర్మన్‌గా రూబినా బేగం ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పరశురాం ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఇదీ చూడండి : 'మండలి చాలా అవసరం': అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్