సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని బాచెపల్లి గ్రామ రైతులందరూ కలిసి మక్కలు వేయబోమని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం సూచనలను పాటించి పంట సాగు చేస్తామన్నారు. కంగ్టి, నారాయణ ఖేడ్, మనురు మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా గ్రామస్థులoదరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ, రెవెన్యూ, పీఏసీఎస్ అధికారులు రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు