ETV Bharat / state

ఏటీఎం చోరీకి యత్నం.. పోలీసులకు అడ్డంగా దొరికిన వైనం - ఏటీఎం చోరీకి యత్నం

మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏటీఎం తెరిచి నగదు దొంగిలించే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకుని అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో చోటుచేసుకుంది.

atm theft in sangareddy
మద్యం మత్తులో ఏటీఎం చోరీకి యత్నం..పోలీసులకు అడ్డంగా దొరికిన వైనం
author img

By

Published : Jan 2, 2020, 4:51 AM IST

Updated : Jan 2, 2020, 7:31 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణ కూడలి సమీపంలో కరూర్ వైశ్యా బ్యాంక్ ఏటీఎంలో ఓ వ్యక్తి స్పానర్ల సాయంతో ఏటీఎంను తెరిచే యత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తి పరారయ్యేందుకు యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

నిందితుడు తెల్లపాడు మున్సిపాలిటీ పరిధి ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన మహిపాల్​గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు.

మద్యం మత్తులో ఏటీఎం చోరీకి యత్నం..పోలీసులకు అడ్డంగా దొరికిన వైనం

ఇవీ చూడండి: గవర్నర్​తో సీఎం కేసీఆర్​ సుధీర్ఘ భేటీ..

Intro:hyd_tg_10_02_ATM_attemt_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:మద్యం మత్తులో వ్యక్తి ఏటీఎం తెరిచి నగదు దొంగిలించే ప్రయత్నం చేయడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ కూడలి సమీపంలో కరూర్ వైశ్యా బ్యాంక్ ఎటిఎం ఓ వ్యక్తి స్పానర్ ల సహాయంతో ఏటీఎంను తెరిచే యత్నం చేశాడు ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇది తెలుసుకున్న వ్యక్తి పరార్ అయ్యే ప్రయత్నం చేయడంతో స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు తెల్లపాడు మున్సిపాలిటీ పరిధి ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన తన పేరు మహిపాల్ గా చెబుతున్నాడు అయితే అతను పూర్తిగా మద్యం మత్తులో వున్నాడు అని స్థానికులు చెబుతున్నారు

Conclusion:బైట్ కుమార్, పక్క దుకాణదారు
Last Updated : Jan 2, 2020, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.