సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని విత్తనాల విక్రయ కేంద్రాల్లో మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ తనిఖీ చేశారు. అనుమతిలేని పత్తి విత్తనాలను విక్రయించరాదని దుకాణాల యజమానులను హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల విక్రయ సమయంలో రైతులకు రసీదులు ఇవ్వాలని అన్నారు. విత్తనాల నిల్వల పుస్తకాలను నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా గ్లైసెల్ కంపెనీకి చెందిన బిటి పత్తి విత్తనాలు అమ్మడానికి అనుమతి లేదన్నారు.
విత్తన విక్రయ కేంద్రాల తనిఖీ - ao
రానున్న వర్షకాల నేపథ్యంలో రైతులు మోసపోకుండా ఉండేందుకు సంగారెడ్డి జిల్లా కంగ్టిలోని విత్తన విక్రయ కేంద్రాలను వ్యవసాయ అధికారి తనిఖీ చేశారు. అనుమతిలేని పత్తి విత్తనాలు విక్రియించరాదని హెచ్చరించారు.
ప్రవీణ్
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని విత్తనాల విక్రయ కేంద్రాల్లో మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ తనిఖీ చేశారు. అనుమతిలేని పత్తి విత్తనాలను విక్రయించరాదని దుకాణాల యజమానులను హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల విక్రయ సమయంలో రైతులకు రసీదులు ఇవ్వాలని అన్నారు. విత్తనాల నిల్వల పుస్తకాలను నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా గ్లైసెల్ కంపెనీకి చెందిన బిటి పత్తి విత్తనాలు అమ్మడానికి అనుమతి లేదన్నారు.
Tg_srd_39_30_ao_visit_seed_shops.mp4
9440880861
kit no. 742
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఆయా విత్తనాల విక్రయ కేంద్రాలకు మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ తనిఖీ చేశారు. అనుమతిలేని పత్తి విత్తనాలను విక్రయించరాదని ఆయన దుకాణాల యజమానులు హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల విక్రయ సమయంలో రైతులకు రసీదులు ఇవ్వాలని అన్నారు. దుకాణాల్లో విత్తనాల నిల్వల పుస్తకాలను నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా గ్లైసెల్ కంపెనీకి చెంది న బిటి పత్తి విత్తనాలు అమ్మడానికి అనుమతి లేదన్నారు.