ETV Bharat / state

అంతర్ రాష్ట్ర చైన్స్ స్నాచింగ్ ముఠా సభ్యుల అరెస్టు

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో జోగిపేటలో అంతర్ రాష్ట్ర చైన్స్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పలు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదైనట్లు చెప్పారు.

అంతరాష్ట్ర చైన్స్ స్నాచింగ్ ముఠా సభ్యుల అరెస్టు
author img

By

Published : Aug 12, 2019, 4:15 PM IST

సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు సీఐ తిరుపతి రాజు తెలిపారు. అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేస్తున్నట్లు వారు ఒప్పుకున్నారని వివరించారు. ఇప్పటివరకు మొత్తం 40 తులాలు దొంగతనం చేసినట్లు సీఐ వెల్లడించారు. వీరిపై చాలా రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు చెప్పారు. మరో ఇద్దరిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

అంతర్ రాష్ట్ర చైన్స్ స్నాచింగ్ ముఠా సభ్యుల అరెస్టు

ఇదీ చూడండి : 'నల్లమలలో ఆదివాసులను అణిచివేసే కుట్ర'

Intro:సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట సీఐ తన పరిధిలో అంతర్రాష్ట్ర సైన్స్ నేచర్ ముఠా సభ్యులను పట్టుకొని రిమాండ్కు పంపినట్లు జోగిపేట సీఐ తిరుపతి రాజు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లోని సిఐ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇరానీ ముఠా కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జోగిపేట పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానితులను ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. వారిని ఇంటరాగేషన్ చేస్తే రాష్ట్ర అంతర్ రాష్ట్రంగా చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేసినట్టు వారు ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. మొత్తం 40 తులాల వరకు వీరు చైన్ స్నాచింగ్ ద్వారా దొంగతనం చేసినట్లు ఆయన వెల్లడించారు. అందోల్ మండలం జోగిపేట్ నారాయణఖేడ్, మహబూబ్నగర్, మెదక్ కర్ణాటకలోని బసవ కళ్యాణ్ వీరు చైన్ స్నాచింగ్ చేసినట్లు ఆయన తెలిపారు. వీరితో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరిపై చాలా రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు మరో ఇద్దరిని పట్టుకొని ఉన్నట్లు ఆయన తెలిపారు

Body:పి రమేష్ అందోల్ నియోజకవర్గం

Conclusion:8 0 0 8 5 7 3 2 4 2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.