రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ డివిజన్‌లో కొత్తగా చౌటుకూర్ మండలం ఏర్పాటు చేసింది. ఈ మేరకు తుది నోటిఫికేషన్ను రెవెన్యూ శాఖ జారీ చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి : ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ రాంచందర్ ఫిర్యాదు.. ఎందుకంటే..?